dead bodies | ఇంట్లో రెండు మృతదేహాలు

dead bodies | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ నూర్ ఖాన్ బజార్ కలకలం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే డోర్ లాక్ చేసి ఉండడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. మృతులు భార్యాభర్తలుగా పోలీసులు భావిస్తున్నారు. హత్యా… లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply