Dead | మావోయిస్టు కీలక నేత మృతి!

Dead | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత ఉదమ్‌ సింగ్‌ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ జరిగిన ఘటనాస్థలి నుంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Leave a Reply