ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ, బెంగళూరు జట్లు అగ్రస్థానం కోసం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.
ఇదిలా ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో, ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో, ఢిల్లీ జట్టు హోమ్ గ్రౌండ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్ జాబితా: అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితా: దేవదత్ పడిక్కల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, లియామ్ లివింగ్‌స్టోన్, స్వప్నిల్ సింగ్