అహ్మదాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టు తొలి బ్యాటింగ్ చేయనుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
DC vs GT | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
