Dandepalli | ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ….

Dandepalli | ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ….

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి వీబీజి రామ్ జి పథకంగా మార్పు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా మంగళవారం దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టామని ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యుడు రహమత్ ఉస్సెన్, ఆర్ జి పి ఆర్ ఎస్, జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ ఎల్తపు వైష్ణవి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుర్రాల నరేష్ కాసిపేట సర్పంచ్ వనిత సృజన్, సీనియర్ నాయకులు వెంగాల్ రావు, దండేపల్లి ఉప సర్పంచ్ సిరికొండ నవీన్, వార్డు సభ్యులు గొట్ల మహేందర్, జిల్లపల్లి బానుచందర్, జీళ్లపల్లి శేకర్, బుఖ్య రవి, అరేపల్లి రమేష్, బల్లికొండ మల్లేష్, జంజిరాల రమేష్, కొప్పుల రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply