CSK vs KKR| కుప్పకూలిన టాపర్డర్.. కష్టాల్లో చెన్నై !

డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సొంత గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న చెన్నై.. కేకేఆర్ బౌలింగ్ ఆటాక్‌కు విలవిలలాడుతోంది.

సీఎస్కే కీలక బ్యాటర్లంతా స్వల్ప పరుగులకే వికెట్లు పారేసుకుంటున్నారు. దాంతో 10 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు మాత్రమే సాధించింది. అయితే, 11వ ఓవర్ ఆఖరి బంతికి మరో వికెట్ కోల్పోయింది చెన్నై. దాంతో 11 ఓవర్లు ముగిసే సిరిక 66 పరుగులుకు 4 వికెట్లు కోల్పోయింది.

ప్రస్తుతం క్రీజులో శివం దూబే – అశ్విన్ ఉన్నారు.

Leave a Reply