CSK vs DC | రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ… స్కోర్ 54/2

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 17వ మ్యాచ్ జరుగుతోంది. ఈమ్యాచ్ లో ఢిల్లీ జ‌ట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్ పోరెల్ 33 ప‌రుగులు చేసి ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్ లో ప‌తిర‌ణ‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. రెండో వికెట్ కోల్పోయిన స‌మ‌యానికి ఢిల్లీ జ‌ట్టు 54 ప‌రుగులు చేసింది.

Leave a Reply