COURT | నియామ‌కం..

COURT | నియామ‌కం..

11వ జిల్లా అదనపు కోర్టు ఏపీపీగా రవి

COURT | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కంభంపాటి రవిని గుడివాడ 11వ జిల్లా అదనపు కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవోను విడుదల చేశారు. గతంలో 11వ జిల్లా అదనపు కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా 2015 నుంచి 2021 వరకు పనిచేశారు. ఈ సందర్భంగా గుడివాడ ప్రముఖ న్యాయవాదులు కంభంపాటి రవిని కలిసి అభినందించారు.

Leave a Reply