కౌన్సిలర్ విజేతలకు ధ్రువీకరణ పత్రాల అందజేత

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లో గెలుపొందిన 1 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి పల్లెర్ల వెంకన్న,2 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి కూర్మిళ్ల ప్రమీల రాములు లకు ఎన్నికల అధికారులు గెలుపొందిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

Leave a Reply