11వ వార్డులో కాంగ్రెస్ విజయం Sowjanya Anneboina February 13, 2026 ఇల్లెందు, ఆంద్రప్రభ : ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ధి మొగిలి లక్ష్మీ విజయం సాధించారు.బి ఆర్ ఎస్ అభ్యర్ధి పై ఆమె గెలుపొందారు.