Congress | సోమన్నను కలిసిన వెంకన్న..

Congress | సోమన్నను కలిసిన వెంకన్న..
Congress, మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్నను మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త పల్లెర్ల వెంకన్న మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం తిరుమలగిరి వచ్చిన ఆయనను వెంకన్న స్వయంగా కలిసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
