ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా…

ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా…

  • కాంగ్రెస్ పార్టీ 17వ వార్డ్ అభ్యర్థి గాదపాక రామచందర్

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం లోనే గతంలో జరిగిందని ఈ మున్సిపల్ ఎన్నికల్లో 17 అవార్డు ఓటర్లు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపెడతానని అభ్యర్థి రామచందర్ అన్నారు శనివారం 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం అనేక నిధులను విచిస్తుందని అన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డులో ఓటర్లు ఆదరించి ఆశీర్వదించి గెలిపిస్తే పాటుపడతానని అన్నారు ఈ ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి పాము శ్రీకాంత్ పూజారి సతీష్ సిల్వర్ రాజయ్య శ్రవణ్ ఉపేందర్ కృష్ణమూర్తి పులిగిల్ల శ్రీకాంత్ కమలుద్దీన్ సందీప్ కందుల రాజు కేమిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply