Congress | ఇందిరమ్మ చీరల పంపిణీ..

Congress | ఇందిరమ్మ చీరల పంపిణీ..
Congress, వికారాబాద్, ఆంధ్రప్రభ : మహిళలందరికీ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తుందని ఆరో వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పరశురాం నాయక్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు ఎన్నేపల్లి వెంకటాపూర్ తండాకు చెందిన మహిళలకు ఇందిరమ్మ చీర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ నాయక్, నాయకులు నరేందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
