కురుమ సంఘం అధ్యక్షునిగా… చిన్నం యాదగిరి

కురుమ సంఘం అధ్యక్షునిగా… చిన్నం యాదగిరి
ఆలేరు, ఆంధ్రప్రభ : ఆలేరు కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షునిగా చిన్నం యాదగిరి, ఉపాధ్యక్షులుగా జూకంటి ఐలయ్య, పేరపు సిద్దులు, ప్రధాన కార్యదర్శిగా మైల వెంకటేష్ , కోశాధీకరిగా కొన్నె మల్లేష్, సహాయ కార్యదర్శులుగా ఇక్కిర్రి శ్రీనివాస్, జూకంటి వెంకటేష్ కార్యవర్గ సభ్యులుగా, పత్తి వెంకటేష్, జల్లి నర్సింహులు, మల్లెల శ్రీకాంత్ ఎన్నికయ్యారు.
కురుమ సంఘం నాయకులు చిమ్మి అబ్బసాయిలు, బాల్దే రాములు, మంగ నర్సింహులు, బుడిగే సిద్దులు, ఎగ్గిడి యాదగిరి, జట్ట సిద్దులు, ఎగ్గిడి బాలరాజుతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
