హాస్య బ్రహ్మ శంకర నారాయణకు రేలంగి పురస్కారం

హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో హాస్య బ్రహ్మ శంకర నారాయణను రేలంగి పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓలేటి పార్వతీశం, కళా జనార్దన మూర్తి, లంకా లక్ష్మి నారాయణ పాల్గొని… శంకర నారాయణకు సత్కారం అందజేశారు.

Leave a Reply