College | విద్యార్థి ఆత్మహత్య

College | విద్యార్థి ఆత్మహత్య

College | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నరసరావుపేటలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల వసతిగృహంలో విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని స్వస్థలం సంతమాగులూరు మండలం ఏల్చూరు. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లి ఆరోపిస్తోంది. నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply