Collector | నామినేషన్ల తీరును పరిశీల‌న‌…

Collector | నామినేషన్ల తీరును పరిశీల‌న‌…

Collector | జైనూర్ / సిర్పూర్ (యు ) ఆంధ్రప్రభ : జై నూర్, సిర్పూర్ (యు) మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ(Nomination Process) కార్యక్రమాన్ని ఈ రోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి(Collector Deepak Tiwari) సందర్శించి పరిశీలించారు. నామినేషన్ నమోదు తీరును పరిశీలించి, నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.

పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జైనూర్, సిర్పూర్ (యు) మండలాల ఎంపీడీవోలు సుధాకర్ రెడ్డి కృష్ణారావు, ఎంపీఓలు బుక్య శశి కుమార్, ప్రమోద్, సీనియర్ అసిస్టెంట్ మోహన్, ఎన్నికల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply