Collector | పోలింగ్ పరిశీలన..

Collector | పోలింగ్ పరిశీలన..

Collector, నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఆరు మండలాల పరిధిలోని 1,118 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం సజావుగా కొనసాగుతుందని.. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించారు.

Leave a Reply