Collector | అవార్డులు అందజేసిన కలెక్టర్

Collector | అవార్డులు అందజేసిన కలెక్టర్

Collector | ఆలేరు, ఆంధ్రప్రభ : 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలేరుకు చెందిన పలువురు ఉద్యోగులు ఉత్తమ సేవలకు గాను జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతులమీదుగా అవార్డులను అందుకున్నారు.

ఎస్ టి ఓ కట్టా శ్రీనివాస్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ బోడ చైతన్య, కందిగడ్డ తండా పంచాయతీ కార్యదర్శి సర్వర్ నాయక్ జిల్లా కేంద్రంలో అవార్డుల అందుకున్న వారిలో ఉన్నారు. అవార్డులను వారిని ఆయా శాఖల ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ఆత్మీయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply