పౌర సేవల ప్రజాభిప్రాయంలో…పల్నాడుకు రెండవ స్థానం…!!

పౌర సేవల ప్రజాభిప్రాయంలో…పల్నాడుకు రెండవ స్థానం…!!

పల్నాడు ప్రతినిధి, ఆంధ్ర ప్రభ: పౌర సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో పల్నాడు జిల్లాకు రెండవ స్థానం లభించిందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సు ప్రయాణం, విత్తన పంపిణీ, వైద్య సేవలు, మహిళలపై నేరాల నివారణ వంటి 39 రకాల సేవలపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా రెండవ స్థానం సాధించిందని చెప్పారు. డిసెంబరు నెలతో పోలిస్తే 68.1 శాతం ఉన్న ప్రజల సంతృప్త స్థాయి 5.4 పర్సంటేజీ పాయింట్లు వృద్ధి సాధించి 73.50 శాతానికి పెరిగిందన్నారు.

Leave a Reply