Cold intensity | చలి తీవ్రత

Cold intensity | చలి తీవ్రత

మంటలు కాస్తున్న ప్రజలు


Cold intensity | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా గత 15రోజుల నుండి చలి తీవ్రత (Cold intensity) పెరిగిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఈ చలి తీవ్రత నుండి కాపాడుకునేందుకు మరికొందరు మంటలు కాస్తున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో చలి తీవ్రత బాగా ఉంటుందన్నారు. ఈ చలికి చిన్న పిల్లలు, వృద్దులు (Children and elderly) జాగ్రత్తగా ఉండాలని బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా స్వెటర్ లు ధరించాలని తప్పకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply