CMRF Check | పేదల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత

CMRF Check | పేదల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత

CMRF Check | పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కుమార్ రాజా (Mla Kumar Raja) పేర్కొన్నారు. గురువారం రాత్రి పమిడిముక్కల మండలం చోరగుడి గ్రామంలో తిరుమలశెట్టి సత్యవతికి రూ.25,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును కొడాలి శివకుమారికి రూ.25,000 చెక్కును లబ్ధిదారుల గృహములకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

CMRF Check

Leave a Reply