CM Relief Fund | సీఎం సహాయ నిధి పేదకు వరం…

CM Relief Fund | సీఎం సహాయ నిధి పేదకు వరం…

  • సర్పంచ్ కేశమల్ల అనూష కృష్ణ ..

CM Relief Fund | వెల్దండ, ఆంధ్రప్రభ : సీఎం సహాయనిధి చెక్కులు నిరు పేద కుటుంబాలకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని పెద్దాపూర్ సర్పంచ్ కేశమల్ల అనూష కృష్ణ అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైనా చెక్కులను పెద్దాపూర్ గ్రామానికి చెందిన
దెంది శ్వేత కి 34,500వందలు,పసుపుల వెంకటేష్ కి మంజూరైన 17వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులని సోమవారం బాధితులకి అందజేశారు.

ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ చెన్నోజు ప్రసాద్ చారి, వార్డు సభ్యులు పల్సం శ్రీధర్ గౌడ్, కాటిక అంజయ్య, జక్కుల మల్లేష్ యాదవ్,టీ లలిత మల్లయ్య, కే మమత అనిల్, ఆర్.తిరుపతి నాయక్, సుధాకర్ రెడ్డి, పసుపుల రాఘవులు, మాడుగుల వెంకటయ్య, నెంట శ్రీను, కాటిక రాములు, టీ కృష్ణయ్య, గంగాపురం శ్రీశైలం, కనుక శివ ధనుష్, S సుధాకర్, ఎం వెంకటేష్, బండి కృష్ణయ్య, తోట శ్రీను, బి, రాములు, గంగాపురం నాగరాజు, వి, విజయ్, రత్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply