Ayyappa | అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ

Ayyappa | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (temple) కొండచుట్టూ వేలాది మంది అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ(Giri Pradakshina) చేశారు. దేవస్థానం, యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వాములతో పాటు గిరిప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.

Leave a Reply