హైదరాబాద్ – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు మూేవీ ఈ నెల 24వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకను నేడు నిర్వహించనున్నారు. ఈ వేడుక నిర్వహణకు అనుమతి కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు చిత్ర యూనిట్ ఒక లేఖ అందజేసింది.. పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు కొన్ని షరతులతో అనుమతి మంజూరు చేశారు.. అడిటోరియంలోకి వెయ్యి నుంచి 1500 మంది లోపు మాత్రమే అనుమతించాలని, ఏ విధమైన అవాంచనీయ సంఘటన జరిగినా చిత్ర యూనిట్ బాధ్యత వహించాలని పోలీసులు స్పష్టం చేశారు.
Cinema | నేడే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక – గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు


Pingback: Kakinada | ముద్రగడకు కిడ్నీ సమస్య - చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Late