Chityala | శంకు చక్రాల స్థాపన, హోమం

Chityala | శంకు చక్రాల స్థాపన, హోమం

Chityala | చిట్యాల, ఆంధ్రప్రభః గ్రామ ప్రజలపై శ్రీ తిరుమలనాథ స్వామి కృప ఉండాలని గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పద్మ తెలిపారు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భూ సమేత తిరుమనాథ స్వామి దేవాలయంపై శంకు చక్రాల స్థాపన హోమం కార్యక్రమంలో శంకు చక్రాల దాత సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పద్మ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ ఒరుసు రాజకుమార్ దంపతులు, పలు గ్రామాల సర్పంచులు, సాగర్ల బిక్షం, భాను శ్రీ, ఆవుల సుందర్ అందే రాములు యాదమ్మ జోగు సురేష్ ముద్దసాని నీత రమణారెడ్డి ఉప సర్పంచ్ ఓరుసు సైదులు డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ నరసింహ చలమల్ల మసూద్ రెడ్డి జిల్లా నరసింహ వార్డు సభ్యులు ఏర్పులకురు యాదయ్య సాగర్ల నవ్య శ్రీ నాగరాజు మర్రి హరీష్ రెడ్డి జిల్లా ప్రశాంత్ ఏదుల అజిత్ రెడ్డి తెలుసూరి సైదులు నూతి వెంకటేశం డాక్టర్ కిరణ్ మొదలగు నాయకుడు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply