Chitturpu | పొట్టి శ్రీరాములు వర్ధంతి..

Chitturpu | పొట్టి శ్రీరాములు వర్ధంతి..

Chitturpu | చిట్టూర్పు, ఆంధ్రప్రభ : ఘంటసాల మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సచివాలయం సిబ్బంది, సవాలయాల డిప్యూటీ ఎంపీడీవో యార్లగడ్డ శివరామ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ నయీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply