ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

పరకాల, ఆంధ్రప్రభ : భారతీయ పరాక్రమానికి ధైర్య సాహసాలకు నిలువుటద్దాం స్వరాజ్య -స్థాపకుడు. చత్రపతి శివాజీ మహారాజ్ వేడుకులను విశ్వ హిందూ పరిషత్ – భజరంగ్ దళ్ పరకాల శాఖ ఆద్వర్యంలో బైక్ ర్యాలి అత్యంత వైభవంగా నిర్మహించడం జరిగింది . ఈ సందర్బంగా పరకాలలోని శివాజి విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగబండి విధ్యాసాగర్ విచ్చేసి మాట్లడుతూ అన్యాయానికి వృతిరేఖంగా పోరాడి పైందవ ధర్మాన్ని రక్షించిన గొప్ప వీరుడు అని, పరిపాలన దక్షత, గెరిల్లా యుద్ధ తంత్రలు నేటి తరానికి ఎంతో స్ఫుర్తిదాయకమని అన్నారు. దేశం కోసం ధర్మాన్ని రక్షించడానికి నేటి యువతి, యువకులు పోరాటం చేయల్సిన అవసరమంందని, స్త్రీలను గౌరవించని రాజ్యానికి భవిష్యత ఉండదని వారు అన్నారు.
అపరమైన మొఘలుల సైన్యన్ని తన గే్రిల్లా యుద్ధ తంత్రాలతో గడగడాలలించిన ధైర్యశాలి శివాజీ అఫ్జల్ ఖాన్ ను అంతం చేయడం ఆగ్రా కోట నుండి తప్పించుకోవడం అయన ధైర్య సాహసలకు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా సహకార్యదర్శి గండ్ర శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కారదర్శి సుర రఘు, ఉపాధ్యక్షలు యుగేందర్ . భజరంగ్ దళ్ సంయోజక్ పేరాల రమేష్, రాజు, తుమ్మ సతీష్, యుగేంద్ర చారీ, బిజెపి కౌన్సిలర్స్ ఆకుల లావణ్య శ్రీధర్, కుక్కల విజయ్ కుమార్, ఆర్ పి జయంత్ లాల్, రజనీకాంత్, పురుషోత్తం, సల్పాల సురేష్, అఖిల్ , గోపినాథ్, విక్రమ్, రఘుపతి, వెంకట్, దేవేందర్, రాజ్ కుమర్, నర్సింగ్, తిరుపతి, జనార్దన్ స్థానిక యువకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
