Chennur | 27.15 శాతం ఓటింగ్..

Chennur | 27.15 శాతం ఓటింగ్..

Chennur, ఆంధ్రప్రభ : మూడోవిడత పోలింగకు ఓటరులు ఉదయం నుంచే బారులు తీరారు. చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు, కోటపెల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలంలోని పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఉదయం 9:30 గంటలకు 27.15 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను 102 గ్రామపంచాయలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Leave a Reply