Cheating | ఎయిమ్స్ పరీక్షకు విద్యార్థి

Cheating | ఎయిమ్స్ పరీక్షకు విద్యార్థి
Cheating | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఎయిమ్స్ పరీక్షా కేంద్రంలో షాకింగ్ చీటింగ్ ఘటన చోటుచేసుకుంది. పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి చెప్పుల్లో మొబైల్ దాచి తీసుకొచ్చాడు. తనిఖీల సమయంలో సిబ్బంది అతడిని పట్టుకుని మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
