దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ బ్రేస్ వెల్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో, కివీస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆఖరి ఓవర్లలో ధనాధన్ బౌండరీలతో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ సాధించాడు బ్రేస్‌వెల్. 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సలుతో 51 పరుగులు చేసి.. హాఫ్ సెంచరీ సాధించాడు.
Champions Trophy Finals | ధనాధన్ బౌండరీలతో బ్రేస్ వెల్ హాఫ్ సెంచరీ !
