నేడు ఛైర్ పర్సన్ అధికార బాధ్యతల స్వీకరణ..

నేడు ఛైర్ పర్సన్ అధికార బాధ్యతల స్వీకరణ..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ నూతన పాలకవర్గం ఇవ్వాళ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో.. అధికార బాధ్యతలు చేపట్టానున్నారు. ఈ నెల 16న పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఛైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మెన్ నాయకపు వినయ్ ల తో పాటు 16వార్డు కౌన్సిలర్లు పదవి బాధ్యలు చేపట్టెందుకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Reply