Chairman Nalchal Raju | వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు
Chairman Nalchal Raju | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. త్రిభాషా సంగమం ఆయన బిచ్కుంద ప్రాంతం పూర్వం ముచ్కుంద అనే మునీశ్వరుడు తపస్సు చేసిన పుణ్యక్షేత్రమని మాజీ ఏఎంసీ చైర్మన్ నాల్చల్ రాజు అన్నారు. అంతే ఈశ్వర్ మహారాజ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాంగణంలో ఉన్న మందిరంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హాజీ బాలాజీ గురు స్వామి, పత్తి నరసింహులు, నరేందర్ గురుస్వామి, సచిన్ గురుస్వామి, బస్వరాజ్ గురుస్వామి, గంగాధర్ గురు స్వామి, శంకర్ గురు స్వామి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

