Campaign | గెలిపించండి.. గ్రామాన్ని అభివృద్ది చేస్తా..

Campaign | గెలిపించండి.. గ్రామాన్ని అభివృద్ది చేస్తా..


Campaign | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : తనను సర్పంచ్ గా గెలిపిస్తే ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నెల్లికుదురు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మండలంలోని నైనాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి జాగిరి వెంకటలక్ష్మి యకసాయిలు అన్నారు. ఆపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తనను గెలిపిస్తే.. నైనాల ప్రజలకు అండగా వుంటూ గ్రామ అభివృద్ధికి పాటు పడతానన్నారు. తనతో పాటు అన్నివార్డుల అభ్యర్థులను అధిక మెజారిటితో గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply