Campaign | 34వ వార్డులో అనంతలక్ష్మి ప్రచారం

Campaign | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో బీర్ అభ్యర్థి డాక్టర్ అనంతలక్ష్మి విజయధర్ గౌడ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాజీ ఎంపీపీ రామచందర్రావు నాయకులు దశరథ్ గౌడ్ చండీశ్వర్ రెడ్డి చంద్రకళ తదితతో కలిసి భారీ ప్రచార నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆమె కోరారు.
