ఈ నెల 20న ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉదయం 11 గంటలకు బేటీ అవ్వనుంది. కాగా, కేబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలు ఈ నెల 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.