భాగ్యశ్రీ బోర్సే..ఫోటో గ్యాలరీ

భాగ్యశ్రీ బోర్సే..ఫోటో గ్యాలరీ
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ అమ్మడి సినిమాలు అంతగా ఆడకపోయినా.. వరుసగా ఆఫర్స్ దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పుడు బంపర్ ఆఫర్స్ సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి.



