Budget | పయ్యావుల పద్దు విడుదల

Budget | పయ్యావుల పద్దు విడుదల

Budget | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ 2026..-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు పయ్యావుల కేశవ్ అసెంబ్లీలోని తన కార్యాలయంలో మంత్రులు, అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు..ఈ ఆర్థిక సంవత్సరం దైవానుగ్రహంతో అంతా మంచే జరగాలని కోరుకున్నారు. పూజా కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Budget

Leave a Reply