ఆలేరు నాలుగో వార్డులో బీఆర్ఎస్ విజయం Sowjanya Anneboina February 13, 2026 ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి బీజని కళ్యాణి గెలుపొందారు. పలువురు కళ్యాణికి అభినందనలు తెలిపారు.