Breaking News | కుప్ప‌కూలిన వంతెన‌.. ఆరుగురు మృతి..

పూణే – మహారాష్ట్ర పూణేలో ఇంద్రాయణి నదిపై నిర్మించిన ఓ పురాతన వంతెన నేడు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్ప‌టికే ఆరుగురు మ‌ర‌ణించ‌గా, మ‌రో 25 మంది గ‌ల్లంత‌య్యారు.. దీంతో గల్లంతైన వారి కోసం స‌హాయ సిబ్బంది గాలిస్తున్నారు.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply