Breaking News | సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా గవాయ్‌

న్యూ ఢిల్లీ – సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.. ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో న్యాయ‌మూర్తిగా విధులు నిర్వ‌హిస్తున్న జస్టిస్‌ గవాయ్‌ పేరును కొలిజియం సిఫార్సు చేయడంతో ఆయ‌న సిజెగా మే 14 వ తేదిన ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.. ప్ర‌స్తుతం సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మే 13న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

Leave a Reply