బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మన అంతరంగములో లోతైన గత అనుభవాల గాయాల నొప్పిని మనం మోస్తున్నాము. ఈ అదృశ్య గాయాలు జీవితంలో మనం స్పందించే విధాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని సమయాలలో స్వయాన్ని భౌతికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా చికిత్స చేసుకోవలసిన అవసరం అనుభవం అవుతుంది. స్వయాన్ని మేల్కొప్పడానికి మనలోని సద్గుణాలను అధ్యయనం చేయవచ్చు అలాగే ధ్యానం యొక్క శక్తితో దానిని జోడించినప్పుడు సహజంగానే తిరిగి మనం పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ రోజు నేను నా చికిత్సను ఆరంభిస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *