ఓటీటీలోకి ‘బ్రహ్మా ఆనందం’

బ్రహ్మానందం ఇటీవల తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన కామెడీ డ్రామా ‘బ్రహ్మా ఆనందం’. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి మార్కులు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యింది.

మార్చి 14 నుండి ఆహాలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు RVS నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శాండిల్య పిసపతి సంగీతం అందించగా, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, తాళ్లూరి రామేశ్వరి నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *