సిరికొండ, ఆంధ్రప్రభ : ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(Board of Education) మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి రచించిన అమ్మతో అనుబంధం పుస్తకాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్మతో తనకు ఉన్నఅనుబంధాన్నిగుర్తుచేసుకొని ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి(Professor R. Limbadri) కంటతడి పెట్టాడు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సీపీఐ ఎంఎల్ మాస్ లైన్(CPI ML Mass Line) రాష్ట్ర నాయకుడు ఈ. ప్రభాకర్, ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి తండ్రి, సోలోమాన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకం ఆవిష్కరణ

