బాంబు బెదిరింపు కాల్స్..

బాంబు బెదిరింపు కాల్స్..

  • భయం గుప్పిట్లో న్యాయవాదులు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; మచిలీపట్నం కోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపులు న్యాయవాదులు, కక్షిదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఈ ఘటనపై బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడారు. మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆవరణలో భద్రతను పెంచాలని, ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply