మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు..

మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు..
రేగొండ, ఆంధ్రప్రభ : పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్ రావుని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళ వీరేందర్ గౌడ్ నివాసంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపెల్లి పాపయ్య, బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
వారివెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. తాటికంటి కిరణ్, బీజేపీ రేగొండ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్, భాగీర్తిపేట గ్రామసర్పంచ్ పెరుమాండ్ల శ్రీలత – తిరుపతి గౌడ్, మండల నాయకులు సత్తెనపల్లి శ్రీధర్, ఆర్జీ.తండా. ఉప సర్పంచ్ గుగులోతు మోహన, దుంపిల్లపల్లి గ్రామ వార్డు సభ్యులు, పెరబోయిన భాస్కర్, జున్నుతుల వరలక్ష్మి- రాజు, బొయిని కోమల- భద్రయ్య, బండి శారద- కిరణ్, మాజీ వార్డు సభ్యులు మామిడిసెట్టి రమణ, బత్తినీ రమేష్, బాగిర్థిపేట వార్డు సభ్యులు గుర్రం రజినీకాంత్, శ్రీపతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
