Bigg Boss 9 | 99 day | ఫైనల్‌కు చేరింది.. ఆ ఐదుగురు!

Bigg Boss 9 | 99 day | ఫైనల్‌కు చేరింది.. ఆ ఐదుగురు!
- బిగ్‌బాస్ ముద్దు బిడ్డ ఎలిమినేట్
- సంజనా ది గ్రేట్!
- నాన్న కప్‌తో వస్తా : తనూజ
Bigg Boss 9 |99 day | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్‌బాస్-9 చివరి వారానికి చేరుకుంది. ఐదుగురు సభ్యులు ఫైనలిస్టుకు చేరుకున్నారు. 99వరోజు ఎలిమినేషన్ తర్వాత కళ్యాణ్, తనూజ, డీమాన్ పవన్, ఇమ్మానుయేల్, సంజనా ఫైనలిస్ట్‌కు చేరారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ వారిని అభినందిస్తూ సందడి చేశాడు. 98వ రోజు సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా, ఆయన బాటలో 99వ రోజు భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు.
Bigg Boss 9 |99 day | బిగ్‌బాస్ ముద్దు బిడ్డ ఎలిమినేట్

బిగ్‌బాస్ సీజన్ 9లో బిగ్‌బాస్ ముద్దు బిడ్డగా పేరొందిన భరణి శంకర్ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అవ్వడం ఇది రెండో సారి. సీజన్ 9లో భరణికి ఊహించని ట్విస్ట్‌లు బిగ్‌బాస్ ఇచ్చాడు. ఆరో వారంలో ఎలిమినేట్ అయిన భరణికి బిగ్‌బాస్‌లోకి ఈ సీజన్‌లో మళ్లీ అడుగుపెట్టే అవకాశం లభించింది. ఫైనల్ లిస్టుకు చేరకుండా భరణి ఎలిమినేట్ అవ్వడం ఒకింత ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత సర్దుకుని ‘నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి.. నేనూ టాప్ 5లో ఉండాలని కోరుకున్నాను. బట్ మీరు టాప్ 5కి అర్హులే. మీ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. ఇక తనూజ.. భరణి కాళ్లకి మొక్కింది. నీ ఫ్యూచర్ బాగుండాలి అని ఆశీర్వదించారు భరణి.
Bigg Boss 9 |99 day | నాన్నా అని దగ్గరకు వస్తే వెనక్కితోసేటంత దుర్మార్గుడ్ని కాదు!
‘తనూజా.. నిన్ను బాధపెట్టాను.. వేరే వాళ్లతో క్లోజ్‌గా ఉన్నా నీకు ఇచ్చే విలువ నీకు ఇచ్చాను. దానికి బాండింగ్ అని పేరు పెట్టినా వేరే పేరు పెట్టినా కూడా నా ఆట నేను ఆడుకుంటూనే ఉన్నాను. బిగ్ బాస్‌లో ఉన్నా.. ఎక్కడున్నా ముందు మనం మనుషులం. మనసుకి నచ్చింది చేయకుండా ఉండలేం. నాన్నా అని పిలిచి దగ్గరకు వస్తే వెనక్కితోసేటంత దుర్మార్గుడ్ని కాదు. అన్నా అని పిలిస్తే దివ్యనీ వెనక్కి పెట్టలేను. సుమన్ కూడా. మీ ముగ్గురూ నాకు బెస్ట్ ’ అంటూ భరణి ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘తనూజా నీ ఫ్యూచర్ బాగుండాలి. నీ పెళ్లికి నన్ను పిలు. తప్పకుండా వస్తాను. నువ్వు ట్రోఫీ ఎత్తాలి’ అని ఆకాంక్షించారు భరణి. తప్పకుండా ట్రోఫీ కొడతా అని భరణికి మాట ఇచ్చింది తనూజ.
Bigg Boss 9 |99 day | సంజనా ది గ్రేట్!

బిగ్‌బాస్ సీజన్ 9లో ఇంటి సభ్యుల నుంచి ఎన్నో ఆరోపణలు.. అవమానాలు ఎదుర్కొన్న సంజనా టాప్ – 5 కి చేరుకుంది. బిగ్ బాస్ సీజన్‌లోని, అలాగే టాప్ -5లో ఎక్కువ సార్లు నామినేట్ ఎదుర్కొన్న సభ్యురాలు కూడా సంజనా. బిగ్‌బాస్‌లో ఎన్నో సార్లు ఎమోషనల్ అయి చివరికి వెళ్లిపోవాలని కూడా అభ్యర్థించింది. ఇంటి సభ్యుల మద్దతు లేదని ఎన్నోసార్లు మొర పెట్టుకుంది. తల్లి, కొడుకుల బాండింగ్ ఉన్న ఇమ్మన్యుయేల్ కూడా ఆమెకు మద్దతు ఇవ్వడంలో వెనుకంజ వేశాడని కూడా ఆమె ఏడ్చింది. ఏదీ ఎమైనా ప్రేక్షకుల మద్దతుతో సంజనా చివరి నిమిషంలో టాప్ -5 కి చేరుకుంది. సంజనా ది గ్రేట్ అనిపించుకుంది.
Bigg Boss 9 |99 day | నాన్నా కప్‌తోనే బయటకు వస్తా… తనూజ

తనూజకు ప్రేక్షకుల మద్దతు బాగా ఉంది. సెకండ్ ఫైనలిస్టుకు చేరుకున్న తనూజ బిగ్ బాస్ ఆఫర్‌ను వదులుకుంది. ప్రేక్షకుల నిర్ణయానికి విడిచిపెట్టింది. ప్రేక్షకుల మద్దతుతో టాప్ -5కి చేరుకుంది. అయితే భరణి ఆకాంక్షకు ఎమోషనల్‌గా మాట్లాడుతూ నాన్నా కప్‌తోనే బయటకు వస్తాని చెప్పింది. ఇటు మీ కోరిక, మా నాన్న కోరిక తీరుస్తాను అని చెప్పింది.
CLICK HERE TO READ ఇలాగైతే.. ప్రత్యామ్నాయంగా ఎదిగేదెలా
బిగ్‌బాస్-9 చివరి వారానికి చేరున్నారు. 99వరోజు ఎలిమినేషన్ తర్వాన్శంకర్ ఎలిమినేట్ అయ్యారు.
బిగ్‌బాస్-9 చివరి వారానికి చేరుకుంది. ఐదుగురు సభ్యులు ఫైనలిస్టుకు చేరుకు. 99వరోజు ఎలిమినేషన్ తర్వాత కళ్యాణ్, తనూజ, డీమాన్ పవన్, ఇమ్మానుయేల్, సంజనా ఫైనలిస్ట్‌కు చేరారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ వారిని అభినందిస్తూ సందడి చేశాడు. 98వ రోజు సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా, ఆయన బాటలో 99వ రోజు భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు.
బిగ్‌బాస్-9 చివరి వారానికి చేరుకుంది. ఐదుగురు సభ్యులు ఫైనలిస్టుకు చేరుకున్నారు. 99వరోజు ఎలిమినేషన్ తర్వాత కళ్యాణ్, తనూజ, డీమాన్ పవన్, ఇమ్మానుయేల్, సంజనా ఫైనలిస్ట్‌కు చేరారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ వారిని అభినందిస్తూ సందడి చేశాడు. 98వ రోజు సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా, ఆయన బాటలో 99వ రోజు భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు.

బిగ్‌బాస్-9 చివరి వారానికి చేరుకుంది. ఐదుగురు సభ్యులు ఫైనలిస్టుకు చేరుకున్నారు. 99వరోజు ఎలిమినేషన్ తర్వాత కళ్యాణ్, తనూజ, డీమాన్ పవన్, ఇమ్మానుయేల్, సంజనా ఫైనలిస్ట్‌కు చేరారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ వారిని అభినందిస్తూ సందడి చేశాడు. 98వ రోజు సుమన్ శెట్టి ఎలి