Basara | పాపం ఏం జరిగిందో.. ఏమో..

Basara | పాపం ఏం జరిగిందో.. ఏమో..

Basara | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిబుల్‌ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న ఆర్.వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మృతురాలిది స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు.

విద్యార్థిని ఆత్మహత్యపై ట్రిపుల్ ఐటీ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply