భద్రాద్రి కోత్తగూడెం, ఆంధ్రప్రభ : జిల్లా పాల్వంచ 5 వ డివజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూకలు సరిత ప్రచారంలో,గురువారం నిర్వహించస్తున్నారు అమాలి కాలనీ కాంట్రాక్ట్స్ కాలనీ లో ఇంటింటా ప్రచారం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ విస్తృత ప్రచారం కోనసాగించారు,