BAC Meeting | ఈ నెల 14న బడ్జెట్‌

BAC Meeting | ఈ నెల 14న బడ్జెట్‌

BAC Meeting | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అయితే గవర్నర్ ప్రసంగం పూర్తయిన వెంటనే రేపటికి వాయిదా వేశారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు. 16 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అవసరమైతే సమావేశాలను పొడిగించాలని నిర్ణయించారు.

Leave a Reply